కేసీఆర్ మాట తప్పాడు..Last Updated: September 9, 2019 at 2:20 pm నాయిని నర్సింహారెడ్డి కామెంట్స్…నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు..ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నాను, వద్దు కౌన్సిల్‌లో ఉండు, మంత్రి పదవి ఇస్తా అన్నాడు.మా అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు కేసీఆర్..నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దు..అందులో రసం లేదు…కేసీఆర్ మా ఇంటికి పెద్ద, మేమంతా ఓనర్లమే.. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్ళిష్టం..