సౌతిండియా హాట్ బ్యూటీ నమిత ఎలా సన్నబడిపోయిందో చూశారా? నిన్నటి వరకు బొద్దుగుమ్మగా వుండే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోవడంతో చాలా హార్డ్‌వర్క్ చేసి స్లిమ్మయ్యింది. అప్పట్లో నమితకు మంచి పాపులారిటీ వచ్చింది. ‘సొంతం’ ఆమె తొలి చిత్రం. ‘జెమిని’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తరవాత ఆమె బాగా లావెక్కి కనిపించడంతో తెలుగులో ఎవరూ తీసుకోలేదు. తమిళ్, మలయాళ మూవీలు చేస్తూ హాట్ స్టార్ అనే పేరు తెచ్చుకుంది. మధ్యలో ఒకసారి తెలుగులో ‘బిల్లా’, ‘సింహా’ సినిమాల్లో మెరిసింది. పెళ్లి చేసుకుని బాగా సన్నబడింది. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో నమిత పోస్టు చేసిన ఫోటోలు చూడండి..


