నందమూరి బాలకృష్ణ… ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు నందమూరి బాలకృష్ణ. ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశారు.
డైలాగ్ చెప్పాలన్నా, యాక్షన్ సీన్స్ లో నటించాలన్న బాలయ్య తర్వాతే ఎవరైనా అనే ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు బాలకృష్ణ. 1990లో బాలకృష్ణ సినిమా వస్తుంది అంటే వేరొక లెవెల్లో ఉండేది.
అప్పట్లో ఇంత టెక్నాలజీ, సోషల్ మీడియా వాడకం ఉండేది కాదు. వాల్ పోస్టర్లు, పేపర్ కటింగ్ లతోనే సినిమా ప్రమోషన్స్ జరిగేవి. అవి చూసి రచ్చ రచ్చ చేసేవాళ్ళు అభిమానులు.
అయితే అప్పట్లో బాలయ్య పేపర్ కట్స్, వింటేజ్ ఫొటోస్ చూస్తే… ఇప్పటి జనరేషన్ వారు కచ్చితంగా షాక్ కి గురి అవుతారు. ముఖ్యంగా బాలయ్య లుక్ వావ్ అనిపిస్తుంది. ఆ పేపర్ కటింగ్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
ALSO READ : టాలీవుడ్ కోల్పోయిన 10బెస్ట్ కమెడియన్స్ ! వీరి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమేనా ?
ALSO READ : టాలీవుడ్ కోల్పోయిన 10బెస్ట్ కమెడియన్స్ ! వీరి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమేనా ?
ఇక బాలకృష ఇటీవల అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో NBK 107 సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.