సంక్రాంతి బరిలో నందమూరి హీరో - Tolivelugu

సంక్రాంతి బరిలో నందమూరి హీరో

కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ఎంత మంచివాడవురా సినిమా జనవరి 15 న విడుదలకు సిద్ధం అవుతుంది. సతీష్ వేగ్నేశ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా కి పోటీ గట్టిగానే ఉందని చెప్పాలి. మాములుగా సంక్రాంతికి పెద్దహీరోల సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ సంక్రాంతి బరిలో బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, రజినీకాంత్, అల్లుఅర్జున్ ఉన్నారు. బడా హీరోల మధ్య కళ్యాణ్ రామ్ కూడా పోటీకి సిద్ధం అవుతున్నాడు.

గతంలో సంక్రాంతి బరిలో బాలయ్య, చిరంజీవి తో పోటీగా శతమానంభవతి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఈ డైరెక్టర్. అదే జోష్ తో కళ్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచివాడవురా సినిమాని సతీష్ వేగ్నేశ ఈ సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడు. ఈ సారి ప్రేక్షకులను బడాహీరోలను తట్టుకొని ఎంతవరకు అలరిస్తాడో చూడాలి.

nandamuri-hero-ready-to-release-his-film-in-this-pongal-festival, సంక్రాంతి బరిలో నందమూరి హీరో

nandamuri-hero-ready-to-release-his-film-in-this-pongal-festival, సంక్రాంతి బరిలో నందమూరి హీరో

Share on facebook
Share on twitter
Share on whatsapp