బిగ్ బాస్ 2 తరువాత మంచి హైప్ తెచ్చుకున్న బామ నందిని రాయ్. బిగ్ బాస్‌కి ముందు చిన్న చిన్న సినిమాలు చేసినా… అంతగా ఫెమస్ కాలేకపోయింది. కానీ బిగ్ బాస్ తరువాత నందిని రాయ్ యువతని బాగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ బామ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ కుర్రకారుకి మతిపోగొడుతోంది.