నేనే నానినే…
బాపు గారి దగ్గర క్లాప్ బోర్డు పట్టుకున్న రోజు గుర్తుందా ?
కృష్ణవంశీ సినిమా అంటే పడిచచ్చిన కుర్రాడు మెమరీలోకొచ్చాడా ?
ఓ సామాన్య కుటుంబానికి చెందిన కుర్రాడు నాని..
ఇంతై అంతంతై.. ఎంతెంతో అయిపోయి..
ఇవాళ ఎంతోమంది ప్రేక్షకాభిమానులకు గ్యాంగ్‌లీడర్ అయ్యాడు.
మినిమమ్ గ్యారంటీ వున్న నాచురల్ స్టార్‌గా మారాడు.
హీరో నాని ‘అష్టాచెమ్మా’ సినిమా విడుదలై నేటితో 11 ఏళ్లు.
త్వరలో గ్యాంగ్ లీడర్‌తో సందడి చేయనున్న నానికి ఆల్ ద బెస్ట్