బర్త్ డే బాయ్ నాని నటిస్తున్న టక్ జగదీష్ సినిమా టీజర్ వచ్చేసింది. మంచి ఫ్యామిలీ, మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించినట్లు టీజర్ లో కనపడుతుంది. జగపతిబాబు కీలక రోల్ చేస్తుండగా… నాజర్ తదితరులు నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ సినిమాకు అడ్వాంటేజ్ గా కనపడుతుంది.