అడవి శేష్ త్వరలో తనదైన స్టోరీలతో వరుసగా సినిమాలు చేయనున్నాడు. ఈ యంగ్ డైరక్టర్ మేజర్ అనే పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… గూడాచారి-2ని కూడా త్వరలో టేకప్ చేయనున్నాడు. ఈ సినిమాను హీరో నాని ప్రొడ్యూస్ చేసే అవకాశం కనపడుతుంది. హిట్-2 సినిమా కూడా తెరకెక్కే అవకాశం ఉంది.
వీటిపై అడవి శేష్ తుది నిర్ణయం తీసుకోనున్నాడు. హిట్ మూవీలో విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులు పడగా, హిట్-2లో కూడా విశ్వక్ కీ రోల్ ప్లే చేయనున్నారు. నాని వాల్ పోస్టర్ సినిమాస్ సంస్థ ఈ మూవీని తెరకెక్కించనుంది.