నానీస్ గ్యాంగ్‌లీడర్ ప్రమోషన్ బాగుంటోంది. టీజర్లతోనే నాని క్రియేటివిటీ చూపిస్తున్నాడు. తాజాగా ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో నానితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా స్టెప్పు కలిపారు. వీడియో సాంగ్ చూస్తే టోటల్‌గా సినిమా స్టోరీ ఏంటో మీకు అర్ధమైపోతుంది.
ఆ సాంగ్ చూడాలని వుందా…?
ఐతే, ఇది మీకోసం…
Presenting to you the #GangLeader promotional song – we had a blast making and shooting this! https://t.co/ddpMJilVzH
Thank you all for your love towards the music of this film. On the 13th, you are gonna love @NameisNani and @Vikram_K_Kumar even more! @MythriOfficial— Anirudh Ravichander (@anirudhofficial) September 5, 2019