• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » భీమ్లా నాయక్ మూవీ పై నారా లోకేష్ ట్వీట్… టార్గెట్ జగన్

భీమ్లా నాయక్ మూవీ పై నారా లోకేష్ ట్వీట్… టార్గెట్ జగన్

Last Updated: February 25, 2022 at 1:06 pm

భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయింది. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు థియేటర్స్ లో వేట మొదలు పెట్టాడు భీమ్లా నాయక్.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం థియేటర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి ‘భీమ్లా నాయక్’ థియేటర్ స్క్రీనింగ్ వద్ద పోలీసు, రెవెన్యూ అధికారులు కనిపిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, అధికారులు నిర్ణయించిన దానికంటే తక్కువ ధరలకు టిక్కెట్లను విక్రయించాలని థియేటర్ యాజమాన్యంపై ఒత్తిడి చేస్తున్నారు.

పవన్ సినిమాపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. “భీమ్లా నాయక్‌ కి అద్భుతమైన స్పందన వినిపిస్తోంది. ఇది చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను. వైఎస్ జగన్ ఒక పరిశ్రమ తర్వాత మరో పరిశ్రమను ముగించడం ద్వారా ఏపీని భిక్షాటన చేసే గిన్నెగా మార్చాలనుకుంటున్నారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు.
భీమ్లానాయక్ అన్ని కుట్రలను అధిగమించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు లోకేష్.

నిజానికి ఏపీ ప్రభుత్వ చర్యతో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలత చెందుతున్నారు. ఎగ్జిబిటర్లు వ్యాపారానికి దూరంగా ఉండాలని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ చైర్మన్ ఎన్వీ ప్రసాద్ అన్నారు. ఇది పవన్‌పై దాడి కాదు, మొత్తం ఎగ్జిబిషన్ పరిశ్రమపై దాడి. అధికారులు థియేటర్లను తనిఖీ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ ఎన్వీ ప్రసాద్ అన్నారు.

Hearing tremendous response for #BheemlaNayak. Looking forward to watching it. @ysjagan wants to transform AP into a begging bowl by finishing off one industry after another, movie industry being no exception. I wish #BheemlaNayak overcomes all conspiracies to come out triumphant pic.twitter.com/cqn636HsCU

— Lokesh Nara (@naralokesh) February 25, 2022

Primary Sidebar

తాజా వార్తలు

సవాళ్ళతో హీటెక్కిన పల్నాడు పాలిటిక్స్!

నా భర్త ఎక్కడ?.. పోలీస్ స్టేషన్ కు మల్లన్న భార్య!

బీజేపీ టార్గెట్.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్స్

మంధానను వెంటాడుతున్న అసంతృప్తి!

కోతి కోసం రోడ్డుపై భారీ ఆందోళన!

ఆ కామాంధులను వదలొద్దు

ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు.. అమెరికా ‘ఆక్రోశం’

భూకంప విలయం.. పాకిస్తాన్ లో 11 మంది మృతి

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap