శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ - Tolivelugu

శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్

nara lokesh tweet on jagan, శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్

భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టిడిపి శవరాజకీయాలు చేస్తుందని జగన్ గారు అనడం… వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు ఉందన్నారు నారా లోకేష్. ట్విట్టర్ వేదికగా జగన్ పై నిప్పులు చెరిగారు. శవరాజకీయాలకు జగన్ గారు బ్రాండ్ అంబాసిడరన్న  విషయం మర్చిపోయినట్టు ఉన్నారు. ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మాట్లాడటం ఇప్పటికైనా మానుకోండి అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు మాని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

 

nara lokesh tweet on jagan, శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్

nara lokesh tweet on jagan, శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్

Share on facebook
Share on twitter
Share on whatsapp