విజయవాడ : నారా లోకేశ్- నందమూరి బ్రహ్మణి వివాహ బంధానికి పుష్కరం పూర్తయ్యింది. 12 ఏళ్లు.. 144 మాసాలు.. 4,383 రోజులు… 1,05,192 గంటలు..63,11,520 నిమిషాలు, 37,8691,200 సెకన్లు… అంటూ ఓ ట్వీట్ చేశారు లోకేశ్..
ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు.. నా హృదయం లోపలి నుంచి నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి నారా’ అంటూ ఈ ట్వీట్ కవితాత్మకంగా సాగింది.
ఆ ట్వీట్ ఏంటో మీరూ చూడండి..
12 years.
144 months.
4,383 days.
1,05,192 hours.
63,11,520 minutes.
37,86,91,200 seconds.
Not a second out of those went by without me loving you from the bottom of my heart.
Happy Anniversary @brahmaninara!! pic.twitter.com/hD4PRpb7GX— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 26, 2019