చైతన్య దంతులూరి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా పరిచయం అయిన సినిమా బాణం. మొదటి సినిమాతోనే మంచి నటుడుగా పేరుతెచ్చుకున్న రోహిత్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియాలో డిఫ్రెంట్ లుక్స్ తో దర్శనమిస్తున్నాడు. కొత్తగా నారా రోహిత్ గడ్డం, మీసం అన్ని తీసేసి… కనిపించాడు. చాలా కూల్‌గా, ప్రశాంతగా స్టూడెంట్ తరహాలో కనిపిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా విభిన్న లుక్స్‌ని ట్రై చేస్తున్నట్లుగా సమాచారం.
సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద మొదలగు చిత్రాలతో నారా రోహిత్ ప్రేక్షకులను అలరించారు.