9/11 ఉగ్రదాడుల భీభత్సం ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్ ఖైదా చేసిన పనికి అగ్రరాజ్యం వణికిపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్ర మూకల దాడిలో ఏకంగా 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు జరిగి నేటికి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 20ఏళ్లలో ఆల్ ఖైదాపై అమెరికా పోరాటం చేయటం, వెను తిరగటం కూడా జరిగిపోయాయి.
అయితే, ఆనాటి దాడుల భయంకరమైన శాటిలైట్ ఫోటోలను నాసా రిలీజ్ చేసింది. భారీగా నిప్పులు ఎగజిమ్ముతూ… దట్టమైన పొగలతో ఉన్న ఆ ఉపగ్రహ ఫోటోలు ఇవే-
Advertisements