67వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. జాతీయ స్థాయిలో మోస్ట్ పాపులర్ సినిమాగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా నిలిచింది. ఉత్తమ్ కొరియోగ్రాఫర్ గా మహర్షి సినిమాకే దక్కింది. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం నిలిచారు.
ఉత్తమ నటి- కంగనా రనౌత్-మణికర్ణిక మూవీ
ఉత్తమ ప్రొడక్షన్ హౌజ్ మూవీ- మహర్షి
ఉత్తమ జాతీయ నటుడు- ధనుష్, మనోజ్ బాజ్ పేయి
ఉత్తమ సినిమాటోగ్రఫీ మూవీ- జల్లికట్టు
* ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ అరబ్(మలయాళం)
* ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో
* ఉత్తమ మేకప్: హెలెన్
* ఉత్తమ గాయకుడు: కేసరి(తేరి మిట్టీ)
* ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)
* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)
* ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
బెస్ట్ తెలుగు మూవీ- జెర్సీ
ఉత్తమ ఎడిటర్- నవీన్ నూలి
ఉత్తమ తమిళ మూవీ- అసురన్
ఉత్తమ్ హిందీ మూవీ- చిచోరే
నాన్ ఫీచర్ బెస్ట్ మూవీ- యాన్ ఇంజనీర్డ్ డ్రీమ్
నాన్ ఫీచర్ విభాగంలో ఉత్తమ వాయిస్ ఓవర్‌గా వైల్డ్ కర్ణాటక సినిమాకు గానూ సర్ డేవిడ్ అటెన్‌బరగ్ అవార్డు పొందారు. ఉత్తమ ఎడిటర్‌గా అర్జున్ సరయా నిలిచారు. సినిమాలకు అత్యంత అనువైన రాష్ట్రంగా సిక్కిం నిలిస్తే ఉత్తమ సినీ విమర్శకులుగా సోహినీ ఛటోపాధ్యాయ అవార్డు దక్కించుకున్నారు.