కేసిఆర్ ను నీడలా వెంటాడుతున్న జాతీయ మీడియా టీఆరెఎస్ శ్రేణులను భయపెడుతోంది. దిశ కుటుంబాన్ని నాలుగు రోజుల పాటు, పరామర్శించని కేసిఆర్, ఒక పెళ్లి కోసం ఢిల్లీ వరకు వెళ్ళడం జాతీయ మీడియాకు ఆగ్రహం తెప్పించింది.
కేసీఆర్ కోసం అడ్డంగా బుక్కైన కేటీఆర్
ఎయిర్ పోర్ట్ లో కేసిఆర్ ను ప్రశ్నించడానికి ప్రయత్నించిన జాతీయ మీడియా ను భద్రత సిబ్బంది తోసేసారు. ఈ సందర్భంగా ఓ టీఆరెఎస్ ఎంపి మాట్లాడుతూ ఆరేళ్ల పాటు సచివాలయానికి వెళ్లకపోయినా తెలుగు మీడియా ప్రశ్నించలేదని, జాతీయ మీడియా ప్రశ్నలకు భయపడి ఇప్పుడు దాక్కొని తిరగాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
అందుకే కేసీఆర్ వెనుకడుగు వేశారా…?
జాతీయ మీడియా ఆగ్రహాన్ని ఈ వీడియో లో చూడండి.