• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

మోదీకి నెటిజ‌న్ల షాక్.. ట్రెండింగ్‌లో నేష‌న‌ల్ అన్ఎంప్లాయిమెంట్ డే

Published on : September 17, 2020 at 2:27 pm

ప్ర‌ధాని మోదీ పుట్టిన‌రోజును దేశ‌వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్ర‌త్యేకంగా‌ నిర్వ‌హిస్తున్నాయి. సేవా సప్తాహ్ పేరుతో స్పెష‌ల్ థీమ్‌ను సెలబ్రేట్ చేస్తున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా మోదీ బ‌ర్త్‌డేకు సంబంధించిన విష‌యాలే ఇవాళ ట్రెండింగ్‌లో ఉంటాయని వారు భావించారు. కానీ అందుకు విరుద్దంగా మోదీకి షాక్ ఇచ్చే టాపిక్‌గా ఒక‌టి ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌గా మారింది.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ…జాతీయ నిరుద్యోగ దినోత్స‌వం పేరుతో ఓ హాష్ ట్యాగ్ ట్రెడింగ్‌లో ఉంది. #NationalUnemploymentDay పేరుతో నెటిజ‌న్లు ఇప్ప‌టికే 2 మిలియ‌న్ల ట్వీట్స్ పెట్టారు. 2014 నుంచి బాగుప‌డిదంటూ మోదీ ఒక్క‌రే అంటూ.. ఆయ‌న పాత ఫోటోను, ఇటీవ‌లి కొత్త ఫోటోను పోలుస్తూ కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ నేత‌లు కూడా #NationalUnemploymentDay పేరుతో ట్వీట్స్ చేస్తున్నారు.

ఇదే విష‌యంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ కూడా ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగంపై యువ‌త ఇవాళ గొంతెత్తారని చెప్పారు. ఉద్యోగంఒక గౌర‌వం.. ఇంకా ఎన్ని రోజులు దాన్ని ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వం ఉండాల‌నుకుంటోంది అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మొత్తంగా మోదీ బ‌ర్త్ డే కాస్తా.. #NationalUnemploymentDay గా మారి ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతోంది.

यही कारण है कि देश का युवा आज #राष्ट्रीय_बेरोजगारी_दिवस मनाने पर मजबूर है।
रोज़गार सम्मान है।
सरकार कब तक ये सम्मान देने से पीछे हटेगी?

Massive unemployment has forced the youth to call today #NationalUnemploymentDay.
Employment is dignity.
For how long will the Govt deny it? pic.twitter.com/FC2mQAW3oJ

— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2020

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ముంబై హైకోర్టులో సోనూసూద్ కు చుక్కెదురు

ముంబై హైకోర్టులో సోనూసూద్ కు చుక్కెదురు

మరో రెండు రోజుల్లో సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ !!

మరో రెండు రోజుల్లో సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ !!

ప్ర‌భాస్ సినిమాలో మ‌రోసారి కృష్ణంరాజు

ప్ర‌భాస్ సినిమాలో మ‌రోసారి కృష్ణంరాజు

దిశా పటానికి బెదిరింపు కాల్స్

దిశా పటానికి బెదిరింపు కాల్స్

ఫైన‌ల్ గా 30రోజుల్లో ప్రేమించ‌టం ఎలా రిలీజ్ డేట్ ఫిక్స్- ట్రైల‌ర్

ఫైన‌ల్ గా 30రోజుల్లో ప్రేమించ‌టం ఎలా రిలీజ్ డేట్ ఫిక్స్- ట్రైల‌ర్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

బీజేపీ-టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

బీజేపీ-టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

ఏపీలో కొత్త‌గా 139 క‌రోనా కేసులు

ఏపీలో కొత్త‌గా 139 క‌రోనా కేసులు

సీరంలో అగ్ని ప్ర‌మాదం.. కోవిషీల్డ్ సుర‌క్షితం!

సీరంలో అగ్ని ప్ర‌మాదం.. కోవిషీల్డ్ సుర‌క్షితం!

ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా తండ్రి స‌మాధి వ‌ద్ద‌కే సిరాజ్

ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా తండ్రి స‌మాధి వ‌ద్ద‌కే సిరాజ్

sanjay dutt in kgf 2

కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ఫిక్స్

కేసీఆర్ మ‌రో యూట‌ర్న్- తెలంగాణ‌లోనూ అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్

కేసీఆర్ మ‌రో యూట‌ర్న్- తెలంగాణ‌లోనూ అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)