సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన మృగాడిని పట్టుకుని ఉరి తీయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయమై సినీ తారలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, మంచు మనోజ్ ఈ ఘటనపై స్పందించారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని స్పందించారు.
వాడు బయటెక్కడో ఉన్నాడు..వాడు ఉండకూడదు అంటూ ట్వీట్ చేశాడు. ఇక నిందితుడి రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల నజరానా కూడా ప్రకటించారు పోలీసులు.
బయటెక్కడో ఉన్నాడు
వుండకుడదు https://t.co/yyiuvM6HP1— Nani (@NameisNani) September 15, 2021
Advertisements