బందరు పోర్ట్ తీర్పు రిజర్వ్ - Tolivelugu

బందరు పోర్ట్ తీర్పు రిజర్వ్

మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల రద్దుపై హైకోర్టులో విచారణ

పనుల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 66ను సవాల్‌ చేస్తూ నవయుగ సంస్థ పిటిషన్‌

భూములు అప్పగించడంలో ప్రభుత్వమే విఫలమైందన్న పిటిషనర్

వివరణ కోరకుండా పనులను రద్దు చేసే అధికారం సర్కారుకు లేదని వాదించిన నవయుగ తరపు న్యాయవాది

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు

తీర్పు రిజర్వ్‌

Share on facebook
Share on twitter
Share on whatsapp