జాతి రత్నాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.
ఇకపోతే నవీన్ పోలిశెట్టి ప్రస్తుత మంచి లైనప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లైనప్ లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ఇచ్చింది.
సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు టైటిల్ టీజర్ ద్వారా రివీల్ చేయబోతున్నట్లు తెలిపారు.
అలాగే మా రాజు గాడి స్టైల్ లో టైటిల్ అనౌన్సమెంట్ ఉంటుందని కూడా చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ త్రివిక్రమ్ లు నిర్మిస్తున్నారు.
Our Entertainer is back to conquer 👑
Maa Rajugadi Style lo Title Announcement 🤩
Today at 4:05PM 💥 #ProductionNo15@NaveenPolishety #NaveenPolishetty4 @kalyanshankar23 @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas @SitharaEnts pic.twitter.com/lmLOmRJo8h
— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2022