సౌత్ ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ నయనతార. తన నటనతో, అందంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు సినిమాలో నటించిన తరువాత ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. షూటింగ్ స్పాట్ కు వచ్చి తన షెడ్యూల్ చేసుకుని వెళ్లిపోవటమే తప్ప సినిమా హిట్ ఫ్లాప్ గురించి పట్టించుకోదట. అయినప్పటికీ ఈ అమ్మడుకు క్రేజ్ కొంచెం ఎక్కువే ఉందని చెప్పాలి. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం స్కిన్ షో చెయ్యటం, ముద్దులు, కథ డిమాండ్ చేస్తే బికినీలు కూడా వేసిన సందర్బాలు ఉన్నాయి.
అయితే ఆ తరువాత ప్రేమ వ్యవహారాల కారణంగా రొమాన్స్, స్కిన్ షో కు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడుకు కొద్దిగా అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. దీనితో నిర్మాతలకు, దర్శకులకు బంపర్ ఆఫర్ ప్రకటించిందట. స్కిన్ షో చెయ్యటానికి, రొమాన్స్, కథ డిమాండ్ చేస్తే బికినీకి కూడా సిద్ధమని ఆఫర్ ఇచ్చిందట. దీనితో నయనతారను బుక్ చేసుకోటానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారట.
Advertisements