నయనతార… సగటు సినీ అభిమానికి ఈ పేరు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక పోతే నయనతార ప్రస్తుతం మూకుతి అమ్మాన్ సినిమాలో నటిస్తుంది. ఎన్ జే శరవన్,ఆర్ జే బాలాజీ సంయుక్త దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే eeqసినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో కిరీటం, త్రిశూలంతో అమ్మోరి అవతారంలో నయనతార మెరిసింది. అమ్మోరు గెటప్ లో అందరిని ఆకట్టుకుంటుంది.