గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ జరిగి ఏళ్లు గడుస్తున్నా… ఆ కేసుతో ముడిపడి ఉన్న ఎన్నో చిక్కు ముళ్లు అలాగే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల సంపాదన, భారీగా ఆయుధ సామాగ్రి నయీం సొంతమన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో… నయీంకు సంబంధించి ఎన్ని ఆస్తులు, ఆయుధాలు సీజ్ చేశారనే అంశంపై పోలీస్ శాఖ లెక్కలు చెప్పింది.
అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం
ఆస్తులెన్ని దొరికాయంటే…
2కోట్ల 16లక్షల 57వేల 180రూపాయలలు
1994కిలోల బంగారం
2482కిలోల వెండి
21కార్లు
26 టూవీలర్స్
602 సెల్ ఫోన్స్
752 భూమి పత్రాలు
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ 01
ఎన్ని ఆయుధాలు దొరికాయంటే…
1. 3 ఏకే 47లు
2. 3 పిస్టోల్స్
3. 3 రివాల్వర్స్
4. 07 తపాంచలు
5. ఒక 12బోర్ గన్
6. 02 హ్యాండ్ గ్రనేడ్స్
7. 10 జిలిటెన్ స్టిక్స్, 5కిలోల అమోనియం నైట్రేట్