నాయిని రాజేందర్
డబల్ బెడ్ రూమ్ లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కుట్ర పూరితగా వ్యవహారిస్తున్నారు.వ్యక్తిగతంగా చిల్లర చేష్టలు చేస్తూ చేతకానీ దద్దమ్మల్లగా పోస్టర్లు వేయిస్తున్నాడు వినయ్ భాస్కర్.
దొంగ చాటుగా నా మీద పోస్టర్ల వేయిస్తున్నాడు.కబ్జాలకు అడ్డా హన్మకొండ వెస్ట్ నియోజకవర్గంఈ విషయం ముఖ్యమంత్రి నుండి అందరికి తెలుసు.కబ్జా చేస్తున్నావని ముఖ్యమంత్రి నిన్ను చివాట్లు పెట్టిన మాట వాస్తవం కదా
వినయ్ భాస్కర్ బినామీ రంజిత్ రెడ్డి. అనుచరుడి ద్వారా డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా అమ్మిస్తున్నాడు. వినయ్ భాస్కర్ బాధితుల సంఘము నా దగ్గరకు వచ్చారు త్వరలో బండారం బయటపెడతా. నీ నవ్వులోనే అసలు మర్మం ఉంటుంది.నువ్వు చేసిన కుట్రలు త్వరలోనే బయటపెడతా.
యూనివర్సిటీ ల్యాండ్ నీ నేను కబ్జా చేస్తే మీ ప్రభుత్వం వుండి ఏమి చేస్తున్నట్టు… దమ్ము దైర్యం ఉంటే విచారణ చేసుకోవచ్చు. పోలీసులతో మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు.. అక్రమ కేసులు పెడితే ఖబర్దార్.
భద్రకాళి అమ్మవారు నువ్వు చేసే పాపాలను ఎలా క్షమిస్తుందో అర్ధం కావడం లేదు.నీకు భద్రకాళి అమ్మవారు తగిన శాస్తి చేస్తుంది.వినయ్ భాస్కర్ మీద కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తాము… కార్యకర్తలు ఎవరు అధైర్య పడాలిసిన అవసరం లేదు.
నువ్వు చేసిన కబ్జాల మీద పోలీస్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ పెద్ద చిట్టా తయారు చేసాడు… ఆ ఫైల్ ముఖ్యమంత్రి వద్ద వుంది.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు చేసిన అవినీతి అక్రమాలను బయటపెడతాము.
సాంబయ్య.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు