డీజే టిల్లు చిత్రంలో రాధిక గా పరిచయమైన అందాల ముద్దుగుమ్మ నేహీ శెట్టి సోషల్ మీడియాను తన హాట్ హాట్ పిక్స్ తో షేక్ చేస్తుంది. డీజే టిల్లు లో హీరోతో కలిసి లిప్ కిస్సులతో రెచ్చిపోయి కుర్రకారు మనసులు దోచింది. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది.
సోషల్ మీడియాలో కూడా గ్లామర్ రచ్చ షురూ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నేహా శెట్టి అందాల ఆరబోత చూస్తే ఈ యంగ్ బ్యూటీ ఎంతలా తెగిస్తోందో అర్థం అవుతుంది. తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా గ్రీన్ లెహంగాలో మెరిసింది.
ఆమె ధరించిన లెహంగా అందం గురించి మాటల్లో వర్ణించలేం. అంత సొగసైన ఫోజులతో నేహా శెట్టి మెస్మరైజ్ చేస్తోంది. ఇక నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా నేహా శెట్టి పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది.
తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు మస్త్ ఉన్నావ్ రాధిక.. టెంపరేచర్ పెంచేస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ డీజే టిల్లు 2కి రెడీ అవుతోంది. అయితే సెకండ్ పార్ట్ లో నేహా శెట్టి నటించడం లేదు.