కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో పలు రంగాలపై ప్రభావం పడనుంది. కేంద్రం సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలు, ఆయా రంగాలకు చేసిన కేటాయింపులు, విధించిన పన్నులను బట్టి చూస్తే…
ధరలు పెరిగే వస్తువులు
భారీగా పెరగనున్న పెట్రో, డీజిల్ రేట్లు
కొత్తగా పెట్రోల్ పై 2.5, డీజిల్ పై 4రూపాయలు అగ్రి సెస్
విదేశాల నుండి దిగుమతి చేసుకున్న బట్టలు
మొబైలో ఫోన్లు
కాటన్ దుస్తులు
సోలార్ ఇన్వర్టర్లు
కార్లు, కార్ల విడిభాగాలు
ధరలు తగ్గే వస్తువులు
బంగారం ధరలు
వెండి ధరలు
నైలాన్ దుస్తులు
లెదర్ వస్తువులు
బూట్లు