మహనటి కీర్తి సురేష్, నితిన్‌ల కాంబినేషన్‌లో కుటుంబ కథా చిత్రమ్ రంగ్‌దే సెట్‌పైకి వెళ్లింది. తొలిప్రేమ, మజ్నులాంటి చిత్రాలు అందించిన వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో చిత్రం ప్రారంబోత్సవం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్‌లో చిత్రం రాబోతుంది. వచ్చే వేసవిలో సినిమా రిలీజ్ ఉంటుందని తెలిపింది చిత్ర నిర్మాత నాగవంశీ. ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా సినిమా నిర్మాణం ప్రారంభమైంది.