హైదరాబాద్: తెలంగాణకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు. అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, కుమారు లక్ష్మణ్, తడకమళ్ల వినోద్‌కుమార్‌లను జడ్జిలుగా వస్తున్నారు. వీరి నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » తెలంగాణా హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జిలు