నందమూరి బాలకృష్ణ ఓటిటి సంస్థ ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాక్ షో మంచి రేటు తో దూసుకుపోతోంది. ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఈ షో కు హాజరయ్యారు.
కాగా ఈ టాక్ షో ఓ అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది. ఐఎండీబీ విడుదల చేసిన రేటింగ్స్ లో రికార్డ్ సాధించింది. గత ఏడాది నంబర్ 4 ప్రారంభమైన ఈ టాక్ షో టాప్ 10 రియాలిటీ షోల జాబితాలో ప్లేస్ కొట్టేసి. ఐదో స్థానం సొంతం చేసుకుంది.