• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » ఎయిర్ పోర్ట్ సిబ్బంది షాక్.. సూట్ కేసులో పిల్లి

ఎయిర్ పోర్ట్ సిబ్బంది షాక్.. సూట్ కేసులో పిల్లి

Last Updated: November 26, 2022 at 8:25 pm

ఎయిర్ పోర్టులో తనిఖీలు సర్వసాధారణం. అందులోనూ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయనిదే లోపలికి అనుమతించరు. విమాన ప్రయాణికుల లగేజీని స్కానింగ్ చేస్తారు. సూట్ కేసుల్లో, వాళ్ల బ్యాగుల్లో ఏముందో తెలుసుకున్న తర్వాతే క్యాబిన్ లోకి పంపిస్తారు.

X-ray image of cat in a traveler's checked luggage

ఇలా న్యూయార్క్ జేఎఫ్ కే అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన సిబ్బంది ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. సదరు ప్రయాణికుడి సూట్ కేసులో ఓ పిల్లి ఉన్నట్టు స్కాన్ లో తేలడంతో అంతా నోరెళ్లబెట్టారు.

న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా వెళ్తున్న ప్యాసింజర్ కు చెందిన లగేజీలో పిల్లిని గుర్తించారు. మొదట షాకైన సెక్యూరిటీ సిబ్బంది తర్వాత దాన్ని బయటకు తీసి తిరిగి సదరు ప్రయాణికుడికే అప్పగించారు.

ఈ విషయాన్ని జేఎఫ్ కే ఎయిర్ పోర్టు సిబ్బంది ట్విటర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త కాస్తా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తన పెంపుడు పిల్లి సూట్ కేస్ లోకి ఎలా వచ్చిందో తెలియదని ప్రయాణికుడు తెలిపాడు.

We’re letting the cat out of the bag on a hiss-toric find. This CATch had our baggage screening officers @JFKairport saying, “Come on meow”! Feline like you have travel questions reach out to our furiends @AskTSA. They’re available every day, from 8 a.m. – 6 p.m. (ET). pic.twitter.com/LpIkLbAgzC

— TSA (@TSA) November 22, 2022

Primary Sidebar

తాజా వార్తలు

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

మాక్ డ్రిల్.. అట..! ప్రమాదమా? కవరింగా? 

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై ఈనెల 6న హైకోర్టు తీర్పు

విశ్వనాథ్ సినిమా షూట్ లో ఖాకీ డ్రెస్ ఎందుకు వేస్తారు…?

వెంకటేష్ కు రాజేంద్ర ప్రసాద్ మధ్య గొడవకు ఆ సినిమానే కారణమా…?

ఈయన ఒక ఎంపీ.. ఖర్మరా బాబు!!

తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు!

ఆ కేసులో తీర్పు కోసం ఎంపీ ఎదురుచూపులు!

బిహార్ నుంచి భీమదేవరపల్లికి నడుచుకుంటూ వచ్చేసిన…గర్భిణి.!

ఈ సినిమాల్లో బ్రాహ్మీకి వెయిట్ ఇచ్చిన త్రివిక్రమ్

విశ్వనాథ్ చివరి కోరిక తీరలేదా…?

ఫిల్మ్ నగర్

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు...!

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

అందమైన భామలు అంతులేని భయాలు...!

అందమైన భామలు అంతులేని భయాలు…!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

'మైఖేల్' మూవీ రివ్యూ

‘మైఖేల్’ మూవీ రివ్యూ

''లక్‌'' వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

”లక్‌” వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap