దిశ హత్యాచార నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతం కావటంతో… జాతీయ మానవ హక్కుల కమీషన్ రంగంలోకి దిగింది. సుమోటోగా కేసును స్వీకరించిన ఎన్‌హెచ్చార్సీ, ఎన్‌కౌంటర్‌పై అన్ని విషయాలు తెలుసుకోనుంది. ఎన్‌కౌంటర్‌ను క్షణ్ణంగా పరిశీలించాల్సి ఉందని తెలిపింది.
నన్ను చంపుతారా-ఆత్మహత్య చేసుకోవాలా..?: చెన్నకేశవులు భార్య
ఓ స్పెషల్ టీంను వెంటనే ఘటనా స్థలానికి పంపాలని హెచ్చార్సీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. స్పెషల్ టీంతో పాటు ఓ నిజనిర్ధారణ కమిటీతో కూడా పూర్తి వివరాలు సేకరించాలని కోరింది.