మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి అంతా రెడీ అయ్యింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిహారిక-చైతన్యల పెళ్లి జరగనుంది. సాయంత్రం జరగనున్న ఈ పెళ్లి కోసం మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ తో పాటు సన్నిహితులంతా ఉదయ్ పూర్ చేరుకున్నారు.
సంగీత్ లో కుటుంబ సభ్యులంతా ఆడిపాడగా… ఓబెరాయ్ గ్రూప్ నుండి ఫుడ్ తెప్పించారు. మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉండటంతో అభిమానులంతా సంతోష పడుతున్నారు.
సాయంత్రం 7.15నిమిషాలకు నిహారిక-చైతన్యలు ఒక్కటవనున్నారు.