కొణిదెల కుటుంబం నుంచి హీరోలు అయితే డజన్ మంది పైగానే వున్నారు, కానీ ఒక్కరే నటీమణి…నిహారిక కొణిదెల. అందరూ వద్దన్నా, ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో తెరంగ్రేటం చేసింది. టీవీ, యూట్యూబ్‌లో కూడా తాను ఏదో ఒకటి చేస్తూనే వుంది. కానీ ఎందుకో గ్లామర్ రోల్స్ మాత్రం ఆమెకు దక్కలేదు. ఈ లేటెస్ట్ ఫోటో షూట్‌లో మాత్రం గ్లామర్ రోల్స్‌కి రెడీ అన్నట్టు వుంది.