మెగా డాటర్ నిహారిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట బుల్లితెర యాంకర్ గా పరిచయమైన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మారింది. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవటంతో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉండేది.
అయితే ఇటీవల పబ్ లో డ్రగ్స్ కేసు వ్యవహారంలో పట్టుబడ్డ నిహారిక పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. ఆమె డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది పక్కన పెడితే పబ్ లో దొరకగానే నిహారిక హైలెట్ గా నిలిచింది. ఇకపోతే ఈ ఇష్యూ తర్వాత చాలా రోజులకి సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చింది నిహారిక.
అలాగే మదర్స్ డే సందర్భంగా అమ్మ తో కలిసి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. పబ్ విషయం పై కూడా స్పందిస్తూ నేను వార్తలు చూడను… యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ అస్సలు చూడను.
నిహారిక ఇష్యూపై స్పందించిన తల్లి పద్మజ… మాకు మా బావగారున్నారు!!
నా గురించి ఎవరు ఏమనుకున్నా రాసుకున్న నాకు ఫరక్ పడదు. నేను దాని గురించి అసలు పట్టించుకోను. నా ముందు ఆ విషయం గురించి వాగితే లాగిపెట్టి కొడతా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది నిహారిక.
సర్కారు వారి పాటకు ఒక్కడు సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా ?