డిసెంబర్ 16, ఉదయం 5గంటలకు బక్సార్ జైల్లో నిర్భయ నిందితులను ఉరి తీయనున్నారన్న వార్తపై దేశవ్యాప్తంగా హార్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కాస్త ఆలస్యంగా అయినా న్యాయం గెలిచింది అని అంతా భావించారు. కానీ నిర్భయ నిందితుల ఉరిశిక్షకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం కనపడుతోంది.
నిందితల్లో ఒకరైన వినయ్ క్షమాభిక్ష పిటిషన్ ఇంకా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరిశీలనలోనే ఉంది. ఇంతవరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా అక్షయ్ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. పైగా డిసెంబర్ 16కు ఇంకా నాలుగు రోజుల సమయం కూడా లేనందున… ఉరి శిక్ష వాయిదా పడే అవకాశం కనపడుతోంది.
KLM ఫ్యాషన్‌మాల్‌కు జీహెచ్‌ఎంసీ షాక్