నా బిడ్డను అతి దారుణంగా హత్య చేసిన దోషులకు సరైన శిక్ష పడలేదు, మాకు న్యాయం జరగలేదని… కనీసం మీకైన సత్వర న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదాంతం తర్వాత తన తల్లి ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో అటువంటి ఘటనే జరిగిన నేపథ్యంలో దిశ తల్లితండ్రులకు లేఖ రాసింది. కనీసం మీకైనా సత్వర న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మార్వో విజయారెడ్డి కేసు-అటెండర్ కూడా మృతి
అప్పటితో పోలిస్తే… ఇప్పుడు పరిస్థితులు కొంత మారాయి. మా బిడ్డ విషయంలో మేము ఏడేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం అని తెలిపారు.
ఆ నలుగురు నిందితులకు జైల్లో విందు భోజనం
2012 సంవత్సరంలో న్యూఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఆశాదేవి కుమార్తెను ఆరుగురు అతిదారుణంగా అత్యాచారం చేశారు. దేశంలో సంచలనం సృష్టించిన ఆ కేసు ద్వారానే నిర్భయ చట్టం రూపోందింది.