దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నిర్భయ తల్లి స్పందించారు. దిశకు న్యాయం జరిగిందని… కేవలం 8 రోజుల్లోనే దిశకు న్యాయం జరగ్గా, నిర్భయకు మాత్రం ఏడు సంవత్సరాలైనా… న్యాయం జరగటం లేదని ఆమె వాపోయారు. దిశ కేసులో సత్వర న్యాయం జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు.
నేషనల్ మీడియా ఒత్తిడే ఎన్‌కౌంటర్‌కు కారణమా…?
నాబిడ్డ ఆత్మకు ఇప్పుడే శాంతి కలిగింది
ఇక తెలంగాణలో జరిగినట్లుగా యూపీలో పరిస్థితి లేదని, దిశకు న్యాయం జరిగినట్లుగానే… నిర్భయకు న్యాయం జరగాలని యూపీ మాజీ సీఎం మాయవతి అభిప్రాయపడ్డారు.