టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే నితిన్ సినిమాలకు సంబంధించిన మ్యూజిక్ ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.
ఇప్పుడు మరో సూపర్ ఆల్బమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హరీష్ జై రాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నరు.
హరీష్ జయరాజ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో చెప్పనవసరం లేదు. ఎన్నో మెమొరబుల్ ఆల్బమ్స్ ని మ్యూజిక్ లవర్స్ కి హరీష్ జయరాజ్ అందించాడు.
ఇప్పుడు నితిన్ కి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇదే విషయం కన్ఫర్మ్ అయ్యింది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో నడిచిన చిన్న కన్వర్జేషన్ తో ఇది కన్ఫర్మ్ అయ్యింది.
Hi Sir!! Cannot wait to experience your magic for our film … lets do this!!! 🤗🔥 @Jharrisjayaraj https://t.co/TJG4rMCPLi
— nithiin (@actor_nithiin) January 15, 2022
Advertisements