ముగ్గురు నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్లు టీఆరెఎస్ లోకి వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ ఎంపి అరవింద్. కరోనా కష్ట కాలంలో ఈ దిక్కు మాలిన దందా ఏంటి కెసిఆర్ అంటూ ప్రశ్నించారు .డబ్బులు పెట్టి ఎంతమందిని కొంటావని ఫైర్ అయ్యారు.
నువ్వు మగాడివైతే పౌరుషం ఉంటే 3గురిని రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికలకు సిద్దం కావాలని సవాల్ చేశారు.నేను ఒక్కడినే వస్తా , నువ్వు నీ మంత్రులు అందరూ కలిసి రండి చూసుకుందాం అంటూ దుమ్మెత్తి పోశారు ఎంపి అరవింద్.