కార్మికులపై సర్కార్‌ దుశ్చర్య - no treatment in rtc hospital for rtc employees who are in strike- Tolivelugu

కార్మికులపై సర్కార్‌ దుశ్చర్య

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ముమ్మరం చేసింది. సమ్మెలో ఉంటే… సెల్ఫ్ డిస్మిస్‌ అయిపోయినట్లే అంటూ సీఎం కేసీఆర్ ప్రకటన విడుదల చేయటంతో, ఆర్టీసీ యాజమాన్యం… ఆయా కార్మికుల వైద్యాన్ని నిలిపివేసింది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో కార్మికులకు వైద్యం నిరాకరిస్తున్నారు. దీంతో… పండుగ పూట పస్తులుంచిన కేసీఆర్, ఇప్పుడు తమకు కనీసం వైద్యం కూడా అందనివ్వటం లేదని… సమైక్యాంధ్రలో కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp