
గుంటూరు నెహ్రూనగర్‌లో చెప్పడానికి,వినడానికి వీల్లేని దారుణం జరిగింది. చావుదలకు వచ్చిన ఓ ముసలోడు
రెండేళ్ల పసికందుపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు.
నిందితుడు బేరీల రామును అరెస్టయ్యాడు. దిశా చట్టం కింద అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానికులు. ఈ దారుణ ఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పందించారు. అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు