• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ఒమిక్రాన్ నుంచి కోలుకున్న విష్ణు విశాల్

ఒమిక్రాన్ నుంచి కోలుకున్న విష్ణు విశాల్

Last Updated: January 19, 2022 at 11:20 am

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ కు పాజిటివ్ రాగా మరికొంతమంది ఈ మహమ్మారి నుండి కోలుకుంటున్నారు.

Vishnu Vishal
ఇప్పటికే మహేష్ బాబు కీర్తి సురేష్ వంటి స్టార్స్ ఈ మహమ్మారిని జయించారు. ఇక ఇప్పుడు తాజాగా తమిళ స్టార్ నటుడు విష్ణు విశాల్ ఒమిక్రాన్ మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ఇదే విషయాన్ని చెబుతూ ఈ పది రోజులు కాస్త కష్టంగానే అనిపించింది, ఇప్పటికీ కాస్త అలసట గానే ఉంది కానీ త్వరలోనే దీని నుంచి కూడా బయటపడతానని చెప్పుకొచ్చాడు.

Finally out of covid…
Mine was #OMICRON (took a gene test)..
It was not mild at all..
Had really tuff 10 days..
Lot of tiredness still..
Hope to get back on track real soon..
Thank you for all the luv..
Looking forward to share lots of work developments with everyone..
🙂

— VISHNU VISHAL – V V (@TheVishnuVishal) January 18, 2022

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

బైక్‌పై భిక్షాటన చేస్తున్న వృద్ధ దంపతులు!

లక్షలు ఖర్చు పెట్టి.. కుక్కలా మారిపోయాడు!

బిర్యానీ ఆకు.. స‌ర్వ‌రోగ నివారిణి..!

ఆ పాకిస్తాన్ పడవలో… ఏముంది!!

రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు..కొవ్వు ఇట్టే కరుగును

ఉత్కంఠ మ్యాచ్.. ఆర్సీబీదే విజయం!

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

రామరాజ్యమే లక్ష్యం!

వేర్పాటువాద నేత యాసిన్‌కు యావజ్జీవ శిక్ష..కశ్మీర్‌లో హైఅలర్ట్

బ్యాట్ తో బాదిన భార్య‌.. కోర్టును ఆశ్ర‌యించిన భ‌ర్త‌..!

ఈ సారీల గోలేంట్రా బాబూ..?

బిగుసుకుంటున్న ఉచ్చు..చిదంబరంపై ఈడీ కేసు

ఫిల్మ్ నగర్

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

అందుకే రియాలిటీ షోలు చేయను

అందుకే రియాలిటీ షోలు చేయను

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)