దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మంచి పని చేశారు అని కీర్తిస్తుండగా… హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ ఎన్‌కౌంటర్ చేసిన గ్రూపులో ఉన్న పోలీసులకు తలో లక్ష చొప్పున నజరానా ప్రకటించింది.
ఎంతమందిని ఇలా ఎన్‌కౌంటర్ చేస్తారు: మంచు లక్ష్మి
ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందంటే…: సీపీ సజ్జనార్
ఎన్ కౌంటర్ ను తప్పుబట్టిన మేనకా గాంధీ
ఆడపిల్లలపై ఇలాంటి చర్యలకు పాల్పడితే… ఇక నుండి ఎన్‌కౌంటర్ జరుగుతుందని భయపడాలంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.