రాజస్తాన్ మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన మురైనా అనే గ్రామంలోని ఓ తెగకు సంబంధించిన స్త్రీలకు సగటున 8 మంది భర్తలున్నారు.! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం…. దీనికి గల కారణం అమ్మాయిల కొరత.! ఆ తెగ అబ్బాయిలు ఆ తెగ అమ్మాయిలను మాత్రమే చేసుకోవాలనే నియమం…ఈ రెండు కారణాల రీత్యా అక్కడ ఓ స్త్రీకి సగటున 8 మంది పురుషులను చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక ఇంట్లో ఒక్కరి కంటే ఎక్కువ ఎంత మంది పురుషులన్నా…వారందరికీ ఒక్క అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తారు అక్కడి పెద్దలు…. అంతేకాకుండా భార్యపై వారందరికీ సమాన అధికారం ఉంటుంది. ఇక భార్య ఎప్పుడు ఎవరితో గడపాలి అనేది వారి వారి పరస్పర ఒప్పందం ప్రకారం ఉంటుందట!