దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. మాములుగా ఉల్లి కోసేటప్పుడు కన్నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పడు ఉల్లి కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయి. పేదవాడి పరిస్థితి మరీ కష్టతరంగా మారింది. మొన్నటికి మొన్న కర్నూల్ లో ఉల్లిపాయలు కోసం కొట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి.
తిరుపతి లో – 80/-
కర్నూలు – 74/-
విశాఖపట్నం – 90/-
విజయవాడలో – 80/-
హైదరాబాద్ – 60/-
ముంబాయ్ – 90/-
ఢిల్లీ – 95/-