ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడకకు హాలీవుడ్ తారలంతా తరలివచ్చారు.
ఆస్కార్ అవార్డు విజేతలు ఎవరెవరంటే…
ఉత్తమ నటి– రెంజి జెల్వెగర్ (జూడి)
ఉత్తమ చిత్రం– పారాసైట్
బెస్ట్ స్క్రీన్‌ప్లే-పారాసైట్
ఉత్తమ నటుడు– జాక్వీన్ ఫినిక్స్
ఉత్తమ సహయ నటి- లారాడర్న్
ఉత్తమ దర్శకుడు- బాంగ్ జూన్ హో (పారసైట్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్- పారసైట్ (సౌత్ కొరియా)
ఉత్తమ సహాయ నటుడు- బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్)
బెస్ట్ మేకప్– బాంబ్ షెల్
ఉత్తమ సంగీతం–హిల్దార్ ోకర్
ఉత్తమ సహయ నటుడు– బ్రాడ్‌పిట్
బెస్ట్ సపోర్టింగ్ నటుడు– బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
బెస్ట్ ఆడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– జోజొ రాబిట్(టైకా వైటిటి)
ఉత్తమ కొరియోగ్రఫీ– 1917, రోజర్ డేకిన్స్
ఉత్తమ విజువల్స్ ఎఫెక్ట్– 1917
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్– ఫోర్ వి ఫెర్రారీ
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్– వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్,
ఉత్తమ కాస్టూమ్ డిజైన్– లిటిల్ వుమెన్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైల్– బాంబ్‌షెల్ కాజు హిరొ
బెస్ట్ ఆనిమేటేడ్ ఫిల్మ్- టాప్ స్టోరీ 4
బెస్ట్ ఆనిమేటేడ్ షార్ట్‌ఫిల్మ్– హెయిర్ లవ్
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్– ఫోర్డ్ వి ఫెరారీ
బెస్ట్ సౌండ్ మిక్సింగ్– 1917
బెస్ట్ ఒరిజినల్ స్కోర్– జోకర్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్– లవ్ మి అగెయిన్
Advertisements
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్– అమెరికన్ ఫాక్టరీ