సినిమా పరిశ్రమలో అడుగు పెట్టె వాళ్ళు ఎంతో స్టైల్ గా ఉండాలి, అందంగా ఉండాలి… ఎలా పడితే అలా ఉంటే బొమ్మ ఆడే అవకాశం ఉండదు. కాబట్టి మొదటి సినిమా నుంచి తర్వాత చేసే సినిమాల వరకు అభిమానులకు వినోదం పంచడానికి, అభిమానులను అలరించడానికి ఎన్నో విధాలుగా రెడీ అవుతూ ఉంటారు. ఇలా మొదటి సినిమాకు మన హీరోలు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం.
అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా అందరూ మొదటి సినిమాకు ఇప్పటికి సంబంధం లేకుండా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూస్తే…
Also Read:గౌతం రెడ్డి మృతిపై పవన్ సహా తెలంగాణ మంత్రుల విచారం
అల్లు అర్జున్
ప్రభాస్
జూనియర్ ఎన్టీఆర్
రామ్ చరణ్
మహేష్ బాబు
పవన్ కళ్యాణ్
చిరంజీవి
నాగార్జున
బాలకృష్ణ
వెంకటేష్
Also Read:బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ వాయిదా!