ఇస్లామాబాద్: మోడీ పేరు చెబితేనే పాకిస్తాన్‌కి షాక్ కొడుతోంది. ఇది పత్రిక భాష కోసం వాడిన పద ప్రయోగం కాదండీ.. నిజంగానే పాక్ మంత్రి ఒకరు… మోడీ పేరు చెప్పగానే కరెంట్ షాక్ కొట్టింది. పాక్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఓ సభలో ఇండియా గురించి… మన ప్రధానమంత్రి గురించి అవాకులు చెవాకులు పేలుతుండగా ఈ విచిత్రం జరిగింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశాలేమిటో మాకు తెలుసంటూ కామెంట్ చేస్తుండగానే అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. ఆ వీడియో దృశ్యం మీరూ చూడండి…
Pakistan Railways Minister Sheikh Rashid gets electricity shock while speaking against Prime Minister Modi this afternoon on Kashmir. 'Mera Khayal hai current aa Gaya hai'. How many such currents will it take to stop Pakistan sponsored terror in Kashmir? pic.twitter.com/uRq6SYn4y3
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 30, 2019