డార్లింగ్ ప్రభాస్ సాహో మూవీ అదుర్స్… రివ్యూస్ అన్నీ ఓ ఫార్స్..! 300 కోట్ల సినిమాను ముంచేస్తారా..? విశ్లేషకులపై యాంకర్ రవి ఫైరింగ్.
జయహో సాహో.. డార్లింగ్ ప్రభాస్ , సుజిత్ కంగ్రాట్స్..పెట్టుబడులు రిటన్స్ గ్యారెంటీ.. సినిమా ఇంటర్నేషనల్ లెవల్. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ కి సినిమా సూపర్ గా నచ్చిందంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు యాంకర్ రవి.
సినిమా చూడని వాళ్ళు బాగా లేదని ప్రచారం చేయడం బాధాకరం. యూట్యూబ్ వ్యూస్ కోసమే తప్పుడు రివ్యూస్ . సాహో మూవీతో తెలుగు సినిమా అంతర్జాతీయ రేంజికి చేరిందని యాంకర్ రవి ఫీలింగ్స్. సినిమా మీకు నచ్చక పోతే పోయేది 200 వందలే. దయచేసి సాహో చూసే వాళ్లను చెడగొట్ట వద్దని యాంకర్ రవి అప్పీల్.