సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పన్ కొషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే సంక్రాంతి సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ సినిమాకు పని చేస్తున్న సాంకేతిక నిపుణుల వివరాలను రిలీజ్ చేసింది. ఇక మరో పవన్ భార్యగా ఐశ్వర్య రాజేష్, రానా భార్యగా సాయి పల్లవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. సముద్రఖని, బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Our love & Respect to Our leader Shri @PawanKalyan gaaru 🏆
Our love to dear brother @RanaDaggubati 🤩
My Respect and love to Our director shri #trivikram gaaru 🎧🏆❤️
Here is the super cool update guys @SitharaEnts
Get ur Earphones 🎧🎶🎵 & Enjoy https://t.co/JE93U9o5Qc
— thaman S (@MusicThaman) January 15, 2021